ఘోష్ కమిషన్ కాదు.. ట్రాష్ కమిషన్ అని, సీబీఐ కాదు ఏ సంస్థలకు అప్పజెప్పినా మాజీ సీఎం కేసీఆర్, హరీశ్‌రావు కడిగిన ముత్యంలా బయటకొస్తారని బీఆర్ఎస్ పార్టీ వికారాబాద్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే డా�
బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలపై పోలీసులు లాఠీచార్జి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని బీఆర్ఎస్ పార్టీ వికారాబాద్ జిల్లా అధ్యక్షుడు మెతుకు ఆనంద్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు.