BRS Mulugu | బీఆర్ఎస్ పార్టీ ములుగు( BRS Mulugu ) జిల్లా అధ్యక్షుడిగా కే. లక్ష్మణ్‌రావు (Laxman Rao ) ను పార్టీ జాతీయ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్‌రావు (CM KCR) మంగళవారం నియమించారు.
Kusuma Jagadish | బీఆర్ఎస్ పార్టీ ములుగు జిల్లా అధ్యక్షులు, జడ్పీ చైర్మన్ కుసుమ జగదీశ్(Kusuma Jagadish) హఠాన్మరణం పట్ల రాష్ట్ర మంత్రులు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు.