BRS Leader Dasoju Sravan | తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డికి పార్లమెంటరీ ప్రజాస్వామ్యంపై నమ్మకం పోయిందా? అని బీఆర్ఎస్ నాయకుడు దాసోజు శ్రవణ్ నిలదీశారు.
తెలంగాణ రాష్ట్రంలోని సబ్బండ వర్గాల సంక్షేమం, అభివృద్ధే బీఆర్ఎస్ ప్రభుత్వ లక్ష్యమని బీఆర్ఎస్ పార్టీ హైదరాబాద్ జిల్లా ఇన్చార్జి డా.దాసోజు శ్రావణ్ కుమార్ అన్నారు.