మంత్రి వివేక్ కేసీఆర్, బీఆర్ఎస్ను విమర్శించడం మానుకొని, చెన్నూరు నియోజకవర్గ ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ నెరవేరాలని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, చెన్నూరు మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ డిమాండ్ చేశారు. �
హామీలు ఇచ్చి విస్మరించిన కాంగ్రెస్ పార్టీకి చురుకు తగలాలంటే పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి ఓట్లు వేయాలని ప్రజలను చెన్నూరు మాజీ శాసన సభ్యుడు, మంచిర్యాల జీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు బాల్క �