ఆరోగ్యం పట్ల ప్రస్తుతం చాలా మందికి శ్రద్ధ పెరిగింది. అందుకనే అధిక శాతం మంది ఆరోగ్యకరమైన ఆహారాలను తినేందుకు ఆసక్తిని చూపిస్తున్నారు. ముఖ్యంగా రోజూ తినే తెల్ల అన్నానికి బదులుగా బ్రౌన్ రైస్ తిన�
అప్పట్లో మన పూర్వీకులు ఎక్కువగా సహజసిద్ధమైన ఆహారాలనే తినేవారు. కానీ ఇప్పుడు అన్నీ కృత్రిమ ఆహారాలు అయిపోయాయి. ఇక రైస్ విషయానికి వస్తే తెల్లగా మల్లెపువ్వులా ఉంటేగానీ ఎవరూ తినడం లేదు.