మనం ఆహారంగా తీసుకునే వాటిల్లో బ్రెడ్ కూడా ఒకటి. ఎన్నో ఏళ్లుగా దీనిని మనం ఆహారంగా తీసుకుంటున్నాం. చాలా మంది ఉదయం పూట టీ తో దీనిని తీసుకుంటూ ఉంటారు. అలాగే జలుబు, జ్వరం వంటి చిన్న చిన్న సమస్యలతో బాధ�
జ్వరం వచ్చి అనారోగ్యం పాలైనప్పుడు చాలా మంది ఆహారం తినలేకపోతుంటారు. అలాంటి వారికి బ్రెడ్, పాలు ఇస్తారు. దీంతో తేలిగ్గా జీర్ణం అవడమే కాదు, తక్షణ శక్తి లభిస్తుంది. త్వరగా కోలుకుంటారు.