పచ్చదనం పెంపుపై దృష్టి సారించిన రాష్ట్ర సర్కార్ ఇప్పటికే గ్రామానికో పల్లె ప్రకృతి వనాన్ని ఏర్పాటు చేసింది. అంతేకాకుండా చిట్టడవులను తలపించేలా మండలానికో నాలుగైదు బృహత్ వనాల ఏర్పాటుకు శ్రీకారం చుట్టి�
గ్రామాల్లో కొలువుదీరుతున్న బృహత్ పల్లె ప్రకృతి వనాలు మండలానికి 5 చొప్పున ఏర్పాటు వడివడిగా సాగుతున్న పనులు 1,211 ప్రాంతాల్లో సిద్ధం హైదరాబాద్, సెప్టెంబర్ 3 (నమస్తే తెలంగాణ): పల్లెప్రగతి కార్యక్రమంలో భాగంగ