కాదేదీ చోరీకి అనర్హం అని రుజువు చేస్తూ కొందరు ఘనాపాఠి చోరులు ఒక భారీ ఇనుప బ్రిడ్జిని రాత్రికి రాత్రే అపహరించుకు పోయారు. రాత్రి చూసిన వంతెన పొద్దుట కల్లా అదృశ్యం కావడం చూసి స్థానికులు కంగుతిన్నారు. ఈ ఘటన ఛ
బీహార్లో విచిత్రమైన దొంగతనాలు జరుగుతున్నాయి. ఇటీవల ఓ రైలు ఇంజిన్, బ్రిడ్జి చోరీ కాగా.. తాజాగా రెండు కిలోమీటర్ల మేర రైలు పట్టాలను దొంగలు ఎత్తికెళ్లిన ఘటన సమస్తిపూర్ జిల్లాలో చోటుచేసుకున్నది.