క్యాన్సర్ ప్రమాదకరమే. ప్రాణాంతకమే! కానీ తొలి రోజుల్లోనే గుర్తించగలిగితే, తక్కువ దుష్ప్రభావంతో బయటపడవచ్చు. మరీ ముఖ్యంగా రొమ్ము క్యాన్సర్ విషయంలో ఈ మాట పూర్తిగా నిజం.
ఆరోగ్య తెలంగాణే లక్ష్యంగా వైద్య రంగానికి రాష్ట్ర ప్రభుత్వం అధిక నిధులను వెచ్చిస్తున్నది. ఇందులో భాగంగా మహిళల కోసం అనేక పథకాలను అమలు చేయడంతో పాటు ఆరోగ్య మహిళ పథకాన్ని రాష్ట్రవ్యాప్తంగా అమల్లోకి తీసుకుర