Breast Cancer | తొలిరోజుల్లోనే రొమ్ము క్యాన్సర్‌ను గుర్తించడం ఎలా అంటే?
క్యాన్సర్ ప్రమాదకరమే. ప్రాణాంతకమే! కానీ తొలి రోజుల్లోనే గుర్తించగలిగితే, తక్కువ దుష్ప్రభావంతో బయటపడవచ్చు. మరీ ముఖ్యంగా రొమ్ము క్యాన్సర్ విషయంలో ఈ మాట పూర్తిగా నిజం.
Breast Cancer | క్యాన్సర్ ప్రమాదకరమే. ప్రాణాంతకమే! కానీ తొలి రోజుల్లోనే గుర్తించగలిగితే, తక్కువ దుష్ప్రభావంతో బయటపడవచ్చు. మరీ ముఖ్యంగా రొమ్ము క్యాన్సర్ విషయంలో ఈ మాట పూర్తిగా నిజం. అందులోనూ, తొలిరోజుల్లో రొమ్ము క్యాన్సర్‌ను గుర్తించడం కాస్త తేలికే అంటున్నారు నిపుణులు. అందుకు ఉపకరించే చిట్కాలు..
- కుడి చేతిని తల వెనుక పెట్టి, ఎడమచేతి మధ్య మూడు వేళ్లతో కుడి రొమ్మును సున్నితంగా ఒత్తాలి.
- రొమ్ము అంచులతో మొదలుపెట్టి, చనుమొనల వరకు గమనించాలి. అలాగే రొమ్ము చుట్టూ ఉన్న భాగాన్ని పరిశీలించాలి.
- ఇలా చూసేటప్పుడు నొప్పి, గడ్డలు, చర్మం ముడతలు పడినట్టు లేదా రంగు మారినట్టు ఉందేమో గమనించాలి.
- చనుమొనలను సైతం కాస్త నొక్కి, ఏదైనా ద్రవం డిశ్చార్జ్ అవుతుందేమో చూడాలి.
- ఎడమ రొమ్ముకు కూడా ఇలాంటి పరీక్షే చేయాలి. చిన్నపాటి తేడా కనిపించినా అశ్రద్ధ చేయకుండా వైద్యులను సంప్రదించాలి.
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Governors | బ్రేకింగ్.. ఆరు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు..!
SA vs AUS | రసపట్టులో డర్బన్ టెస్టు.. ఆరు వికెట్లా.. 319 పరుగులా..!
LOC | సరిహద్దు రేఖ వద్ద పేలిన ఐఈడీ.. లష్కరే తొయిబా కీలక నేత సహా నలుగురు హతం..!
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్‌సీఐతో ఆర్మీ ఒప్పందం
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

