ఒడిశా మాజీ చీఫ్ జస్టిస్ ఎస్ మురళీధర్‌కు అరుదైన గౌరవం దక్కింది. ఇజ్రాయెల్-పాలస్తీనా వివాదంలో మానవ హక్కుల ఉల్లంఘనలపై ఏర్పాటు చేసిన ఐరాస ప్యానెల్‌కు ఆయన నేతృత్వం వహించనున్నారు.
బ్రెజిల్ దిగ్గజ ఫుట్‌బాలర్, 1994 ఫిఫా ఫుట్‌బాల్ వరల్డ్ కప్ గెలిచిన జట్టులో సభ్యుడిగా ఉన్న రొమారియో 58 ఏండ్ల వయసులో రిటైర్మెంట్ను వెనక్కి తీసుకున్నాడు.