టెక్ కంపెనీలకు గడ్డు కాలం నడుస్తోంది. మైక్రోబ్లాగింగ్ సైట్ ట్విట్టర్ దాదాపు 3700 మంది ఉద్యోగులపై వేటు వేయగా తాజాగా ఎడ్యుటెక్ కంపెనీ బ్రెయిన్లీ తన ఇండియా టీమ్ మొత్తాన్ని ఇంటికి పంపింది.
హైదరాబాద్ : భారతదేశంలో దాదాపు 54 శాతం మంది విద్యార్థులు ఆన్లైన్ లెర్నింగ్ మోడల్‌తో సౌకర్యవంతంగా ఉన్నారు. ఈ విషయం ఆన్లైన్ లెర్నింగ్ ప్లాట్‌ఫామ్ బ్రెయిన్లీ చేసిన సర్వేలో తేలింది. కరోనా నేపథ్యంలో గ�