Brahmastra On OTT | బాలీవుడ్ కపుల్ రణ్‌బీర్, అలియా ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ చిత్రం 'బ్రహ్మస్త్ర'. ఆయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించిన ఈ చిత్రం తెలుగులో 'బ్రహ్మస్త్రం' పేరుతో రాజమౌళి రిలీజ్ చేశాడు.
Brahmastra Movie On Ott | 'సంజూ' తర్వాత నాలుగేళ్ళు గ్యాప్ తీసుకుని 'షంషేరా'తో రణ్‌బీర్ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ చిత్రం ప్రేక్షకులనే కాదు రణ్‌బీర్ ఫ్యాన్స్‌ను కూడా తీవ్రంగా నిరాశపరిచింది. ఈ నేపథ్యంలో నాలుగు నెలల వ్