BCB : టీ20 ప్రపంచకప్ బెర్తు కోల్పోయే పరిస్థితి తెచ్చుకున్న బంగ్లాదేశ్‌లో ఇప్పుడు మ్యాచ్ ఫిక్సింగ్ (Match Fixing) కలకలం రేపుతోంది. ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్న బోర్డు డైరెక్టర్ మొహమ్మద్ మొక్లెషురు రహ్మాన్‌పై వి�
Litton Das : పురుషుల టీ20 ప్రపంచకప్‌లో బంగ్లాదేశ్ ఆడడంపై నెలకొన్న ప్రతిష్టంభన కొనసాగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో కెప్టెన్ లిటన్ దాస్ (Litton Das) వరల్డ్‌కప్ మ్యాచ్‌లపై షాకింగ్ కామెంట్స్ చేశాడు.
Mohammad Nabi : క్రికెట్ దిగ్గజాల వారసులు జూనియర్ స్థాయిలో రాణించడం చూశాం. అయితే.. తండ్రీకొడుకులు ఒకే జెర్సీతో మైదానంలోకి దిగడం మాత్రం చాలా అరుదైన విషయం. ఈ అపురూపమైన ఘట్టానికి బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ (Bangladesh Premier League)
బంగ్లాదేశ్ క్రికెట్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. బంగ్లా ప్రీమియర్ లీగ్ (బీపీఎల్)లో ఢాకా క్యాపిటల్స్‌కు అసిస్టెంట్ కోచ్‌గా ఉన్న మహబూబ్ అలీ జకీ (59) శనివారం మధ్యాహ్నం మైదానంలో కుప్పకూలి ప్రాణాలు కో
Mustafizur Rahman | బీపీఎల్‌లో కొమిల్లా విక్టోరియన్స్.. తమ తదుపరి మ్యాచ్‌లో సిల్హట్ స్ట్రైకర్స్‌తో తలపడాల్సి ఉండగా ఈ మ్యాచ్‌కు ముందు జరిగిన ప్రాక్టీస్ సెషనల్లో పాల్గొన్న ముస్తాఫిజుర్ గాయపడ్డాడు. ప్రాక్టీస్ స
IL T20: ఇప్పటికే ఆస్ట్రేలియాలో బిగ్‌బాష్ లీగ్ (బీబీఎల్), సౌతాఫ్రికాలో ఎస్ఎ 20 ద్వారా పొట్టి క్రికెట్ అభిమానులకు టీ20 వినోదం దక్కుతుండగా రేపట్నుంచి ఆ డోస్ మరింత పెరగనుంది.
హైదరాబాద్, ఆగస్టు 30: స్మార్ట్ డిజైన్‌తో కొత్తగా పలు కన్జూమర్ ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తుల్ని బీపీఎల్ విడుదల చేసింది. ఫైటెక్ ఫిల్ట్రేషన్‌తో ఏసీలను, యాంటీ బాక్టీరియల్ యాంటీ డస్ట్ డెకొరేటివ్ ఫ్యాన్ల�