బీపీఎల్ నుంచి సరికొత్త ఉత్పత్తులు

హైదరాబాద్, ఆగస్టు 30: స్మార్ట్ డిజైన్‌తో కొత్తగా పలు కన్జూమర్ ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తుల్ని బీపీఎల్ విడుదల చేసింది. ఫైటెక్ ఫిల్ట్రేషన్‌తో ఏసీలను, యాంటీ బాక్టీరియల్ యాంటీ డస్ట్ డెకొరేటివ్ ఫ్యాన్లను మార్కెట్లో ప్రవేశపెట్టినట్లు బీపీఎల్ ప్రకటన తెలిపింది. అలాగే నేచర్ ఫ్రెష్ టెక్నాలజీతో రిఫ్రిజిటేర్లు సైతం వినియోగదారులకు అందుబాటులో ఉంటాయని కంపెనీ పేర్కొంది. 4కే ఆండ్రాయిడ్ స్మార్ట్ టీవీలు, తక్కువ నీటిని వినియోగిస్తూ ఇంధన పొదుపునకు తోడ్పడే వాషింగ్ మెషిన్లను మార్కెట్లోకి విడుదలచేసినట్లు తెలిపింది. బీపీఎల్ ఆడియో పరికరాల శ్రేణితో పాటు కిచెన్, గృహోపకరణాలు, వ్యక్తిగత సంరక్షణ కోసం ఎలక్ట్రానిక్ ఉత్పత్తులు తదితరాలు దేశవ్యాప్తంగా పలు ఎలక్ట్రానిక్, రిటైల్ దుకాణాల్లో అందుబాటులో ఉంటాయని కంపెనీ వివరించింది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
- Tags
- bpl
- Business news
- new Products
RELATED ARTICLES
తాజా వార్తలు
Dorothy | ‘ది ప్యారడైజ్’, ‘డోరోతి’.. ఈ వీకెండ్ ఓటీటీలోకి వచ్చిన సినిమాలివే!
Sampoornesh Babu | మళ్లీ థియేటర్లలోకి సంపూర్ణేష్ బాబు ‘కొబ్బరి మట్ట’.. రీ రిలీజ్ డేట్ ఖరారు!
Indiramma Houses | ఇందిరమ్మ ఇల్లు మంజూరుకు లంచం డిమాండ్.. దళిత సర్పంచ్ మానస ఆవేదన
పోలీసు వ్యవస్థ పనితీరు అవగాహన కోసం ‘ఓపెన్ హౌస్’
Delhi school | స్కూల్లో కాలిన గాయాలతో మరణించిన 12వ తరగతి బాలిక.. అగ్నిప్రమాదంపై అనుమానాలు
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

