తుర్కియే వస్తువులపై బాయ్‌కాట్ ట్రెండ్ భారత్‌లో మరింత విస్తరించింది. ప్రముఖ ఆన్లైన్ షాపింగ్ సంస్థలు మింత్రా, అజియో..తమ ప్లాట్‌ఫామ్ నుంచి తుర్కియేకి చెందిన వస్త్ర బ్రాండ్లను తొలగించాయి.
Boycott Turkey | ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న పాకిస్థాన్‌కు తుర్కియే మద్దతు తెలిపిన విషయం తెలిసిందే. ఈ పరిణామాల నేపథ్యంలో దేశీయ వ్యాపారులు తుర్కియేతో వాణిజ్య సంబంధాలను తెంచుకునే దిశగా అడుగులు వేస్తున్నారు.
తుర్కియేలోని ఇనోను విశ్వవిద్యాలయంతో కుదుర్చుకున్న అవగాహన ఒప్పందాన్ని (ఎంఓయూ) నిలిపివేసినట్లు జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం (జేఎన్‌యూ) ప్రకటించింది.
భారత్-పాక్ ఉద్రిక్తతల సమయంలో దాయాదికి తుర్కియే మద్దతుగా నిలిచిన నేపథ్యంలో ‘బాయ్‌కాట్ తుర్కియే’ నినాదం ఊపందుకున్నది. యుద్ధ సమయంలో పాక్‌కు తుర్కియే బహిరంగంగా మద్దతు ప్రకటించడమే కాకుండా డ్రోన్లను సా�
Turkey | భారత్-పాకిస్థాన్ (India-Pakistan) దేశాల మధ్య ఉద్రిక్తతల వేళ టర్కీ (Turkey) అత్యుత్సాహంతో దాయాది దేశానికి బహిరంగ మద్దతు తెలిపి తగిన మూల్యం చెల్లించుకుంది. టర్కీ తీరును నిరసిస్తూ భారత్ (India) లో ఆ దేశానికి వ్యతిరేకంగా �
Boycott Turkey | దేశంలో బాయ్‌కాట్ టర్కీ (Boycott Turkey) నినాదం ఊపందుకుంది. బాయ్‌కాట్ టర్కీ పేరుతో సోషల్ మీడియాలో విస్తృత ప్రచారం జరుగుతోంది. ఇందుకు కారణం ఏమిటంటే.. గత నెల 22న ఉగ్రవాదులు (Terrorists) పర్యాటకులే (Tourists) లక్ష్యంగా జమ్ముకశ�