ఖమ్మం జిల్లా సింగరేణి (కారేపల్లి) మండల పరిధిలోని బోటితండా గ్రామ సర్పంచ్ భూక్య తులసీరామ్(45) కన్నుమూశారు. అనారోగ్యంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన బుధవారం తెల్లవారుజామున తుది శ్వాస విడిచారు.
ఇటీవల జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కారేపల్లి మండలంలో స్వతంత్ర అభ్యర్థిగా ఏకగ్రీవమైన బోటితండా సర్పంచ్ భూక్య తులసీరామ్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. తులసీరామ్ సోమవారం గ్రామ పంచాయతీ సర్పంచ్‌గా ప్రమ�