తూర్పు లద్దాఖ్‌లో ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన రోడ్డును నిర్మించి భారత్ రికార్డు సృష్టించింది. మిగ్ లా పాస్ వెంబడి 19,400 అడుగుల ఎత్తులో ఈ రోడ్డును బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ (బీఆర్ఓ) నిర్మించింది.
ఉత్తరాఖండ్‌లోని చమోలీలో శుక్రవారం మంచు చరియల కింద చిక్కుకుని ప్రాణాలతో బయటపడిన 48 మంది బార్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్(బీఆర్ఓ) కార్మికులలో ఒకరు చికిత్స పొందుతూ మరణించారు.