రన్ వీర్ సింగ్ (Ranveer Singh) నటిస్తోన్న తాజా చిత్రం జయేశ్ భాయ్ జోర్దార్ (Jayesh Bhai Jordaar). అర్జున్ రెడ్డి ఫేం షాలిని పాండే (Shalini Pandey) ఫీ మేల్ లీడ్ రోల్ లో నటిస్తోంది. ఈ మూవీ ట్రైలర్ ను మేకర్స్ విడుదల చేశారు.
బొమన్ ఇరానీ టాలీవుడ్ ప్రేక్షకులకి చాలా సుపరిచితం. అత్తారింటికి దారేది చిత్రంలో పవన్ తాతగా నటించి తెలుగు ప్రేక్షకులకి చాలా దగ్గరయ్యారు. అనేక చిత్రాలలో వైవిధ్యమైన పాత్రలు పోషిస్తున్న బ�