యెమెన్ తీరంలోని సముద్ర జలాల్లో మరో పడవ బోల్తా (Boat Sink) పడింది. దీంతో 68 మంది ఆఫ్రికన్ వలసదారులు జలసమాధి అయ్యారు. మరో 74 మంది గల్లంతైనట్లు ఐక్యరాజ్యసమితి వలసదారుల సంస్థ వెల్లడించింది.
Boat sink | యెమెన్ తీరంలో సోమాలియా, ఇథియోపియా నుంచి వచ్చిన వలసదారుల పడవ మునిగిపోయింది. ప్రమాదంలో 49 మంది దుర్మరణం పాలయ్యారు. మరో 140 మంది గల్లంతయ్యారు. ఐక్యరాజ్యసమితికి చెందిన అంతర్జాతీయ వలసల సంస్థ ఈ విషయాన్ని ధ్ర