బీహార్‌లోని ముజఫర్‌పూర్‌లో పడవ నీట మునిగి 10 మంది చిన్నారులు గల్లంతయ్యారు. ఈ ఘటన గురువారం బాగ్మతి నదిలో చోటుచేసుకున్నది. దాదాపు 30 మంది చిన్నారులు పడవలో ప్రయాణిస్తుండగా ఒక్కసారిగా బోల్తాపడి మునిగిపోయిం�
అంబేడ్కర్కోనసీమ జిల్లాలో చేపల వేటకు వెళ్లిన మత్స్యకారుల బోటు సముద్రంలో తిరగబడటంతో ఓ మత్స్యకారుడు మృతి చెందాడు. బోటులోని మిగతా నలుగురు క్షేమంగా ఒడ్డుకు చేరుకున్నారు. ఈ ఘటన అల్లవరం మండలం...