డిగ్రీ సైన్స్ కో ర్సుల క్రెడిట్లకు ఉన్నత విద్యా మం డలి కోతపెట్టనుంది. ఇప్పటి వరకు సైన్స్ కోర్సుల్లో 160 క్రెడిట్లు ఉండ గా వీటిని 146కు పరిమితం చేయాలని నిర్ణయం తీసుకుంది.
ఇంజినీరింగ్ సిలబస్లో మార్పులు హైదరాబాద్ సిటీబ్యూరో, మే 21 (నమస్తే తెలంగాణ): జేఎన్టీయూ హైదరాబాద్లో ఒకే విద్యా సంవత్సరంలో డబుల్ డిగ్రీలు చేసేందుకు అనుమతించాలని బోర్డు ఆఫ్ స్టడీస్(బీవోఎస్) సమావేశం న�