కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ) కార్యాలయాన్ని అమరావతికి లేదా విజయవాడకు తరలించాలని ఏపీ జలవనరుల శాఖ ఈ ఎన్సీ వెంకటేశ్వరావు కోరారు. ఆ దిశగా చర్యలు చేపట్టాలని బుధవారం కేఆర్ఎంబీ చైర్మన్కు లేఖ రాశారు
తిరుమల : తిరుమలలో ఈనెల 13 నుంచి 22 వరకు వైకుంఠద్వార శ్రీవారి దర్శనానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి వెల్లడించారు. ఈ దర్శనానికి సిఫారసు లేఖలు తీసుకోబోమని స్పష్టం చేశారు. వీఐపీ�