Fitness tips | ఫిట్‌గా లేకపోతే కొవిడ్ ( corona ) సులభంగా అటాక్ చేస్తుంది. ప్రతి ఒక్కరూ ఇమ్యూనిటీ ( immunity ) పెంచుకోవడంతోపాటు శారీరక వ్యాయామం చేయాల్సిందేనని నిపుణులు చెబుతున్నారు.
న్యూఢిల్లీ: దేశంలో ఆక్సిజన్ కొరత తీవ్రంగా వేధిస్తున్న వేళ సోషల్ మీడియాలో ఈ మధ్య ఓ వీడియో వైరల్ అయింది. ఆ వీడియోలో ఓ వ్యక్తి రక్తంలో పడిపోయిన ఆక్సిజన్ లెవల్స్‌ను సింపుల్‌గా ఇంట్లోనే ఎలా పెంచుకో