ముంబైలోని పశ్చిమ రైల్వే లోకల్ రైళ్లలో జరిగిన వరుస బాంబు పేలుళ్ల కేసులో 12 మంది నిందితులను నిర్దోషులుగా పేర్కొంటూ బాంబే హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీం కోర్టు గురువారం స్టే ఇచ్చింది.
బెంగళూరులోని రామేశ్వరం కేఫ్‌లో పేలుడు ఘటన దర్యాప్తులో మరో ముందడుగు పడింది. ఈ కేసులో ఇద్దరు అనుమానితులతో సంబంధాలున్న బీజేపీ కార్యకర్తను అదుపులోకి తీసుకున్నట్టు ఎన్ఐఏ వర్గాలు వెల్లడించాయి.