నిరుద్యోగుల పాలిట పాపపు ప్రభుత్వంగా ప్రస్తుత తెలంగాణ ప్రభుత్వం, పార్టీగా కాంగ్రెస్ చరిత్ర పూటల్లో నిలవాబోతుందని జిల్లా పరిషత్ మాజీ చైర్పర్సన్ దావ వసంత అన్నారు.
Congress blames AAP | ప్రతిపక్షాల కూటమి ‘ఇండియా’ బ్లాక్లో భాగమైన ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)పై కాంగ్రెస్ నిందలు వేసింది. లోక్సభ ఎన్నికల్లో ఢిల్లీలో కూటమి ఓటమికి ఆప్ కారణమని ఆరోపించింది. ఆప్ మద్యం పాలసీ స్కామ్ వల్ల�
నేడు ఎమ్మెల్యేలు, నాయకులు కొందరు బీఆర్ఎస్ పార్టీని వీడుతున్న క్రమంలో కొన్ని సోకాల్డ్ మీడియా సంస్థలు బీఆర్ఎస్ పనైపోయిందనే పైశాచికానందాన్ని పొందుతున్నాయి.
అత్యంత దారుణమైన పిటిషన్లలో ఇది ఒకటని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. పబ్లిసిటీ కోసం వేసే ఇలాంటి పిటిషన్లు న్యాయవ్యవస్థ సమయాన్ని పూర్తిగా వృథా చేస్తాయని మండిపడింది.
చేనేతపై కేంద్రం విధించిన 5% జీఎస్టీలో రాష్ట్ర వాటాను తగ్గించుకోవాలంటూ కేంద్ర మంత్రి కిషన్రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు వారి అవగాహన రాహిత్యాన్ని బయటపెడుతున్నాయి. ఆదివార�
దశరథ్ ఓ సన్నకారు రైతు. ఎకరా భూమితో కుస్తీ పడుతున్నాడు. తిరిగేందుకు ఓ టూవీలర్ ఉంది. పంటల కోసం రెండున్నర లక్షల అప్పు చేశాడు. గత మే నెలలో ఉల్లిపంట కోశాడు. కానీ అప్పుడు ధర సుమారు పది రూపాయలు మాత్రమే ఉంది. దాంతో
దేశంలో బొగ్గు ఉత్పత్తి జోరుగా పెరుగుతున్నది. దేశంలో 80 శాతం వాటా ఉన్న కోల్ ఇండియా ఈ ఏప్రిల్ నెలలో రికార్డు స్థాయిలో 534.7 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తిచేయగా, సింగరేణి కాలరీస్ 53.23 లక్షల టన్నులు తవ్వితీసింది. 202
వివాహం, గర్భధారణ విషయంలో దేశంలో మహిళలు తీవ్ర వివక్షకు గురవుతున్నారు. గర్భనిరోధక సాధనాల వాడకం, కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు స్త్రీల బాధ్యతేనని ఎక్కువ మంది పురుషులు భావించడమే దీనికి కారణం