ఒకప్పుడు కేవలం వయస్సు మీద పడిన వారికి మాత్రమే జుట్టు తెల్లగా అయ్యేది. కానీ ప్రస్తుతం చిన్న వయస్సులో ఉన్నవారు కూడా జుట్టు తెల్లబడే సమస్యను ఎదుర్కొంటున్నారు. ఇందుకు అనేక కారణాలు ఉంటున్న
వయసుతో పాటు జుట్టు తెల్లబడటం సహజం. కానీ ఈ రోజుల్లో చిన్న వయసులోనే చాలామందికి జుట్టు తెల్లబడుతుంది. ఇలా చిన్న వయసులోనే జుట్టు తెల్లబడటానికి ఎన్నో కారణాలు ఉన్నాయి.