ఆహారంలో భాగంగా మనం అనేక రకాల పప్పుదినుసులను తీసుకుంటూ ఉంటాం. వాటిలో మినుములు కూడా ఒకటి. ఇవి మనకు పొట్టు తీసిన పప్పు, పొట్టు తీయని పప్పు రూపంలో లభిస్తూ ఉంటాయి.
మినప్పప్పును మనం తరచూ ఉపయోగిస్తూనే ఉంటాం. దీంతో వడలు, గారెలు, ఇడ్లీలు, దోశలు చేస్తుంటారు. అయితే మనం వాడే మినప్పప్పుకు పొట్టు ఉండదు. పొట్టు లేకుండా ఉపయోగిస్తాం.