తమకు జరిగిన అన్యాయంపై కుస్తీవీరులు అలుపెరుగకుండా పోరాడుతూనే ఉన్నారు. పరిస్థితులు ప్రతిబంధకంగా మారినా వెరవకుండా ముందుకుసాగుతున్నారు. గత 13 రోజులుగా జంతర్‌మంతర్ వేదికగా రెజ్లర్లు సడలని పోరాటంతో యావత్
బీజేపీ ఎంపీ, రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడు బ్రిజ్‌భూషణ్ లైంగిక వేధింపులపై తాము చేస్తున్న నిరసనను తొక్కిపెట్టేందుకు కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ కుట్ర చేశారని రెజ్లర్ వినేశ్ ఫొగట్ తెలిపారు. బ్రిజ�