పసుపు బోర్డు పేరిట బీజేపీ ఎంపీ అర్వింద్ ప్రకటనలు ఇంద్రజాలాన్ని తలపిస్తున్నాయి. ఉన్నది లేనట్లు... లేనిది ఉన్నట్లుగా చిత్రీకరించడపై రైతులు అసహనం వ్యక్తంచేస్తున్నారు.
చండీగఢ్: హర్యానాకు చెందిన బీజేపీ ఎంపీ అరవింద్ శర్మ శనివారం వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. తమ పార్టీ నేత మనీష్ గ్రోవర్‌ను వ్యతిరేకించే వారి కనుగుడ్లు పీకేస్తామని, చేతులు నరికేస్తామని హెచ్చరించారు. ఈ మేరకు