రాష్ట్రంలో సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై వందలాది మంది యువకులు పెద్ద ఎత్తున బీఆర్ఎస్లో చేరుతున్నారని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ అన్నారు.
నిర్మల్ జిల్లా కుం టాల మండలంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ నిర్వహించిన ప్రజా సం గ్రామ యాత్రకు ప్రజల నుంచి ఆశించిన స్పందనలేదు. లింబా(బీ)లో బండి సంజయ్ ఏర్పాటు చేసిన కార్యక్రమానికి స్థానికులు ఆ�