జిల్లా బీజేపీలో గ్రూపు రాజకీయం రచ్చకెక్కింది. జిల్లా అధ్యక్షుడి నియామకంతో మొదలైన గ్రూపు రాజకీయం మరింత రాజుకుంది. జిల్లాలో అంతంతమాత్రంగానే ఉన్న బీజేపీ క్యాడర్ నాలుగైదు గ్రూపులుగా విడిపోయి ఎవరికి వారు
పెద్దపెల్లి నియోజకవర్గంలో బీజేపీలో గుజ్జుల రామకృష్ణారెడ్డి అతడి అనుచరులు గ్రూపు రాజకీయాలను ప్రోత్సహిస్తూ పార్టీని అభాసుపాలు చేస్తున్నారని ఆ పార్టీ సీనియర్ నాయకుడు చీరాలపు పర్వతాలు ఆరోపించారు. నందన గ