‘నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ ఒక సోషల్ మీడియా యాక్టర్. కేంద్రంలో వారి పార్టీ అధికారంలో ఉన్న తన సెగ్మెంట్ పరిధిలో ఐదేండ్లలో పది రూపాయల పనిచేయలే.
తెలంగాణలో గిరిజన వర్సిటీ ఏర్పాటు నిర్ణయం అనేది ప్రధాని మోదీ ఎన్నికల స్టంట్లో భాగమని మాజీ ఎంపీ సీతారాంనాయక్ విమర్శించారు. ఎన్నికల ముందు వర్సిటీ గుర్తుకొచ్చిందని ఎద్దేవా చేశారు. వర్సిటీని కేంద్ర గిరిజ