లోక్‌సభ ఎన్నికల్లో వామపక్షాల మద్దతు లేకుండా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ గెలవలేదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు తేల్చి చెప్పారు. హైదరాబాద్ బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో మంగళవారం జరి�
ఈ సందర్భంగా బీఆర్ఎస్ శంకరపట్నం మండలాధ్యక్షుడు ఘంట మహిపాల్ మాట్లాడుతూ బీఎస్పీ జెండాను కూల్చడంలో ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌కు, నాయకులకు సంబంధం లేదని స్పష్టం చేశారు.