ప్రొ కబడ్డీ లీగ్‌లో తెలుగు టైటాన్స్‌కు మరో పరాజయం ఎదురైంది. సోమవారం జైపూర్ పింక్ పాంథర్స్‌తో జరిగిన పోరులోటైటాన్స్ 28-48 స్కోరుతో చిత్తుగా ఓడింది. విరామానికే జైపూర్ జట్టు 20-12తో ఆధిపత్యం ప్రదర్శించింది.
బులంద్‌షహర్: త్వరలో జరుగనున్న ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో బీజేపీ అడ్డదారులు తొక్కుతున్నది. యూపీ మంత్రి, శిఖర్పూర్ అసెంబ్లీ స్థానం అభ్యర్థి అనిల్ శర్మ కుమారుడు ఖుష్ డబ్బులు పంచిపెడుతున్న వీడియో వెలు�