PV birth Centenary: తీవ్రమైన ఆర్థిక సంక్షోభం, పెరుగుతున్న ఉగ్రవాదం, అంతర్గత అశాంతి నెలకొన్న దేశంలో ప్రశాంతతను, అభివృద్ధిని ప్రవేశపెట్టిన ఘనత మాజీ ప్రధాని పీవీ నరసింహారావుదేనని
హైదరాబాద్: ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు దివంగత మాజీ ప్రధాని పీవీ నరసింహారావు శత జయంతి ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహిస్తామని పీవీ శతజయంతి వేడుకల కమిటీ ఛైర్మన్ ఎంపీ కే కేశవరావు తె�