India-US Trade | ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో అమెరికాకు ఏప్రిల్ నుంచి డిసెంబర్ వరకూ భారత్ ఎగుమతులు 5.57శాతం పెరిగి రూ.59.93 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి.
భారత్-అమెరికా దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం రాబోయే ఐదేండ్లలో 500 బిలియన్ డాలర్లకు చేరుకోవచ్చని యునైటెడ్ స్టేట్స్ కాన్సులర్ జనరల్ జెన్నిఫర్ లార్సన్ ఆశాభావం వ్యక్తం చేశారు. హైదరాబాద్లో ఫిక్కీ �