శర్వానంద్ కథానాయకుడిగా అభిలాష్ కంకర దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతున్నది. ‘శర్వానంద్ 36’ వర్కింగ్ టైటిల్‌తో రూపొందుతున్న ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్ పతాకంపై వంశీ, ప్రమోద్ నిర్మిస్తున్నారు.
తమిళనాడు రాజధాని చెన్నైలో జరిగిన ఇండియన్ జాతీయ మోటార్ సైకిల్ డ్రాగ్ రేసింగ్ చాంపియన్ షిప్లో జరిగిన పోటీల్లో నగరంలోని మెహిదీపట్నంకు చెందిన బైక్ రేసర్ మహ్మద్ రియాజ్ ఉత్తమ ప్రతిభ కనబర్చి విజే�