CupMukhyamBigil | భారత మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్, తమిళ స్టార్ హీరో విజయ్ సినిమాలోని పాపులర్ డైలాగ్‌ను చెప్పి అభిమానులను ఆశ్చర్యపరిచారు.
హీరోలు ఆన్‌స్క్రీన్‌పైనే కాదు ఆఫ్ స్క్రీన్‌లోను ప్రాణాలు కాపాడుతుంటారు. అనారోగ్యంతో బాధపడుతున్న అభిమానులని పరామర్శించడం, లేదంటే వారితో వీడియో కాల్లో మాట్లాడడం చేస్తూ ఉత్తేజం నింపుతుంటారు. ఇంక