బిగ్ బాస్ (Bigg Boss House) ఇంట్లోకి వెళ్లి 19 మంది విభిన్నమైన మైండ్ సెట్ కలిగిన వ్యక్తులు..ఒక దగ్గర ఒక ఇంట్లో కలిసి ఉండడం అనేది ఎంత మాత్రం చిన్న విషయం కాదు.
తెలుగు ప్రేక్షకులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్న బిగ్ బాస్ సీజన్ 5 (Bigg Boss Season 5) షో సందడి మొదలైంది. తొలి కంటెస్టెంట్ గా సిరి హన్మంత్ గ్రాండ్ గా బిగ్ బాస్ హౌస్లోకి ఎంట్రీ ఇచ్చింది. రెండో కంటెస్టెంట్ గా వీజే సన�