బిగ్ బాస్ స్టేజ్ మీద రాజమౌళి | మీ పేరులో ముందు ఉన్న ఎస్ఎస్ అంటే అర్థం ఏంటండి. మా బిగ్ బాస్ హౌస్లో ఉన్న ఫైనలిస్టుల పేర్లన్నీ ఎస్తోనే స్టార్ట్ అవుతాయి అని చెబుతాడు.
105 రోజులు.. ఐదుగురు ఫైనలిస్టులు | ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్లతో పాటు.. ఐదుగురు ఫైనలిస్టుల కుటుంబ సభ్యులు కూడా హాజరయ్యారు. అయితే.. గ్రాండ్ ఫినాలేను బిగ్ బాస్ బాగానే ప్లాన్ చేశాడు.