ఇందల్వా యి పోలీస్స్టేషన్ పరిధిలోని గన్నారం గ్రామానికి చెందిన కలిగోట అమూల్య (4)పాము కాటుతో గురువారం మృతి చెందింది. గ్రామస్తులు తెలిపిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి.
పాములు అంటేనే కొందరికి హడల్. అవి ఎక్కడుంటే అక్కడి నంచి పారిపోతారు. అటు వైపు కూడా చూడరు. పాములను చూస్తేనే భయంతో పరిగెత్తుతారు. మరి.. ఏకంగా పెద్ద పాము.. ఆరడుగుల కంటే ఎక్కువగా ఉన్న పాము.. ఇంట్లో దూరి