తమ బిగ్ బిలియన్ డేస్ సేల్ మొదటి రోజున 60 శాతం ఆర్డర్లు నాన్-మెట్రో నగరాల నుంచే వచ్చాయని డిజిటల్ ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ మంగళవారం వెల్లడించింది.
ఫ్రెంచ్‌నకు చెందిన కన్జ్యూమర్ అప్లయెన్స్ బ్రాండ్ థాంప్సన్..క్రికెట్ వరల్డ్ కప్‌ను దృష్టిలో పెట్టుకొని ప్రత్యేక ఆఫర్లు ప్రకటించింది. స్మార్ట్ టీవీ, వాషింగ్ మెషిన్, ఎయిర్ కండిషన్లను తక్కువ ధరక