సైబర్ నేరాల పట్ల ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఆదివారం ఫిలిం చాంబర్ నుంచి కేబీఆర్ పార్కు దాకా ‘సైబర్ దొంగలున్నారు.. తస్మాత్ జాగ్రత్త’ పేరుతో సైకిల్ ర్యాలీ నిర్వహించారు.
పెట్రోల్, డీజిల్ ధరల పెంపును నిరసిస్తూ నిజామాబాద్ జిల్లా భీమ్గల్ మండల కేంద్రంలో టీఆర్ఎస్ సోషల్ మీడియా విభాగం మండల నాయకులు శనివారం సైకిల్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వానికి �