నారాయణపేట- కొడంగల్ ఎత్తిపోతల ప్రాజెక్టు నిర్మాణం పనులకు ఇసుకను అక్రమంగా తరలిస్తే ఎంత మాత్రం సహించమని మాగనూరు గ్రామస్తులు రాఘవ కన్స్ట్ట్రక్షన్ కంపెనీ ప్రతినిధులను హెచ్చరించారు.
నారాయణపేట-కొడంగల్ ఎత్తిపోతల పథకం ప్రాజెక్టు పనుల సర్వేకు రైతుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్నది. మక్తల్ నియోజకవర్గంలోని భూత్పూరు రిజర్వాయర్ నుంచి ఊట్కూర్ పెద్ద చెరువు మీదుగా పేరపళ్ల జయమ్మ చ�