Bhojpuri star Pawan Singh | వివాదాస్పద భోజ్పురి నటుడు పవన్ సింగ్కు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ 'వై ప్లస్' (Y+) కేటగిరీ భద్రతను కల్పించినట్లు తెలుస్తుంది.
Anjali Raghav | భోజ్పురి స్టార్ నటుడు పవన్ సింగ్ ఇటీవల జరిగిన ఒక కార్యక్రమంలో తన సహనటి అంజలి రాఘవ్తో వ్యవహరించిన తీరుపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.