స్కూల్ బస్సు కింద పడి ఓ మూడేండ్ల బాలుడు మృతిచెందాడు. డ్రైవర్ నిర్లక్ష్యమే కారణమంటూ గ్రామస్తులు పోలీసు స్టేషన్ ఎదుట ఆందోళన చేపట్టారు. ఈ ఘటన మండలంలోని రాహత్నగర్ గ్రామంలో మంగళవారం చోటుచేసుకున్నది.
ఎస్సారెస్పీలోకి ఎదురేగి వస్తున్న కాళేశ్వరం జలాలు సందర్శకులను కనువిందు చేస్తు న్నాయి. జలసిరుల సందర్శనకు వచ్చి న రైతులు చూసి మురిసిపోతున్నారు. బాల్కొండ నియోజకవర్గంలోని భీమ్గల్ మండలం బడా భీమ్గల్, చేం