సమ్మక్క సారలమ్మ జాతర నేపథ్యంలో రాజన్న సన్నిధిలో మొక్కులు చెల్లించుకునేందుకు పెద్ద ఎత్తున భక్తులు వేములవాడకు తరలివస్తున్నారు. రాజన్న ఆలయం ముందు గల ప్రచార రథం వద్ద స్వామివారినీ దర్శించుకుని భీమేశ్వర ఆల�
వేములవాడ రాజన్న ఆలయ అభివృద్ధిలో భాగంగా అనుబంధ భీమేశ్వరాలయంలో భక్తులకు దర్శనాలను కల్పించారు. అందుకు సంబంధించిన ఏర్పాట్లు, భక్తులకు సౌకర్యాల కోసం 3.44కోట్లు వెచ్చించారు.