సైంటిస్టుల కృషితోనే చంద్రయాన్-3 సక్సెస్ అయిందంటూ చెబుతూనే, వివిధ అవార్డుల కింద సైంటిస్టులకు ఇచ్చే నగదు పురస్కారానికి మోదీ సర్కార్ మంగళం పాడుతున్నది.
హైదరాబాద్‌లోని సెంటర్ ఫర్ డీఎన్ఏ అండ్ ఫింగర్ ప్రింటింగ్ డయాగ్నోస్టిక్స్ (సీడీఎఫ్‌డీ) సంస్థలో సైంటిస్టుగా సేవలు అందిస్తున్న డాక్టర్ మద్దిక సుబ్బారెడ్డి దేశంలోని అత్యున్నత సైన్స్ పురస్కారాని�