టాలీవుడ్ యాక్టర్ ఎన్టీఆర్ ప్రస్తుతం లాక్ డౌన్ అమలులో ఉండటంతో తన సమయాన్ని ఇంటికే కేటాయిస్తున్నాడు. ఎన్టీఆర్ కుమారుడికి సంబంధించిన న్యూస్ ఒకటి టాలీవుడ్ లో చక్కర్లు కొడుతోంది.
హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన బోయిన్పల్లి కిడ్నాప్ కేసులో ప్రధాన నిందితులుగా ఉన్న ఇద్దరు బోయిన్పల్లి పోలీసులకు లొంగిపోయారు. ఏపీ మాజీ మంత్రి, టీడీపీ నాయకురాలు అఖిలప్రియ భర్త భార�